IND VS AUS 2020 : Rohit Sharma Says 'Kohli & I Knew We Had To Get A Big Partnership' || Oneindia

2020-01-20 1

IND VS AUS 2020 : Indian ODI vice-captain Rohit Sharma was Man of the Match after their third ODI against Australia at the Chinnaswamy stadium in Bengaluru on Sunday. After victory rohit said "It was an important game, the decider, and we wanted to come out and enjoy ourselves," said Rohit in the post-match presentation ceremony. "To keep that Australian batting under 290 was a great effort from the bowling unit. Once KL (Rahul) got out, we knew we needed to stitch a big partnership there and no better person than the captain himself to be out there and us getting that crucial partnership," said Rohit.
#indiavsaustralia2020
#indvsaus2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#jaspritbumrah
#navdeepsaini
#cricket
#teamindia


ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ (119, 128 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించగా.. విరాట్‌ కోహ్లీ(89; 91 బంతుల్లో 8x4) అద్భుతంగా ఆడాడు. ఈ జోడి రెండో వికెట్‌కు విలువైన 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.